ప్రముఖ షిప్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఎన్వీడియా భారత్లో లైట్ వెయిట్ ఏఐ మోడల్లను హిందీ భాషలో విడుదల చేసింది. దీంట్లో ఆంగ్ల భాషలో ఉన్నంత సమాచారం ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో ఎన్వీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సన్ హువాంగ్ భేటీ కానున్నారు. ఈ సమావేశం ముంబైలో జరగనుంది.