డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని సమాచారం. రెండు ఓటీటీలను కలిపి జియో హాట్‌స్టార్‌గా పిలువనున్నట్లు తెలుస్తుంది. ఇకపై క్రికెట్ మ్యాచ్‌లన్నీ హాట్‌స్టార్‌లోనే చూసేందుకు వీలుంటుంది. జియో సినిమాకు గూగుల్‌ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉండగా.. డిస్నీ+హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి.