సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బుచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై రెండ్రోజుల కిందట కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమ ఎదుట హాజరు కావాలని సెబీ ఛైర్‌పర్సన్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు పంపించింది. కాగా, మాధబి హాజరు కాకపోవడంతో రివ్యూ మీట్ వాయిదా పడింది.