మన ఇంట్లో బంగాళదుంపలు కొంత కాలానికి మొలకెత్తడం గమనించే ఉంటాం. కొంత మంది వాటిపై వచ్చిన మొలకలను తీసేసి.. ఆలుగడ్డలను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిపై ఉండే క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగుతో మొలకలు వస్తాయి. దీనికి కాంతి తగిలినప్పుడు సోలానిస్ అనే విష సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. కావున దీనిని తినకూడదని వైద్యనిపుణులు హెచ్చరించారు.