ఛత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా రాజ్యంలోని నిర్మాణాలు సహా 350కి పైగా కోట్లను సందర్శించాలనుకునే వారికి ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో చరిత్రను తెలుసుకునేందుకు సింధు దుర్గ్ పోర్ట్, మురద్ జంజీరా, ప్రతాప్ గఢ్ పోర్టులు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు శివ్ నేరి, సింహగఢ్, ప్రతాప్ గఢ్లను సందర్శించొచ్చని తెలిపింది.