భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వమేనని తాజాగా పంజాబ్-హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. భర్తకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. రోజూ రాత్రికి 3 సార్లు తన శారీరిక కోరికలు తీర్చాలంటూ డిమాండ్ చేసేదని భర్త కోర్టులో వాపోయాడు.