బాలీవుడ్ నటుడు విక్రమ్ కపాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొంటున్న చెల్లింపు సమస్యల గురించి మాట్లాడారు. ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థలు యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మా ప్రొడక్షన్స్‌పై వ్యాఖ్యానించారు. అవి అహంకారంతో నటీనటులకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాయని తెలిపారు. ఇక విక్రమ్ ‘స్కామ్ 1992’, ‘ది నైట్ మేనేజర్’ వంటి సినిమాల్లో నటించారు.