AP: అనంతపురం జిల్లాలోని పండమేరు వాగు పాత బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. భారీగా వరద వస్తుండటంతో ఊగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. దీంతో రాకపోకలు పూర్తిగా కొత్త బ్రిడ్జిపై నుంచే కొనసాగిస్తున్నారు.
Tags :