TG: ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేశారు. దీంతో నేడు విచారణ ఉండటంతో కేటీఆర్ తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు సాక్ష్యం చెప్పేందుకు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్కసుమన్‌లు వచ్చారు. అలాగే కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉన్నారు.