1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. అతిసారం దూరమవుతుంది. 3. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 4. తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 5. గాయాలు నయం అవుతాయి. బరువు తగ్గుతారు. 6. మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ కలుగుతుంది. 7. జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి.