AP: సీఎం చంద్రబాబును అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. ఏపీలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. బాబా రామ్‌దేవ్‌తో భేటీకి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.