TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై CS శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఆమె కాన్ఫరెన్స్ జరిపారు. డీజీపీ జితేందర్, TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి నీకోలస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని CS అధికారులకు సూచించారు.