AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ హై కోర్టులో విచారణ జరగనుంది. తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో కేతిరెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. కేతిరెడ్డి సహా మరో 20 మంది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.