1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. బరువు అదుపులో ఉంటుంది. 3. ఎముకలు దృఢంగా మారతాయి. 4. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. 5. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. 6. జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 7. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 8. టైప్-2 మధుమేహం, గుండె సమస్యలు దూరమవుతాయి.