‘ఉడాన్’ ఓ విప్లవాత్మక పథకం అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10ఏళ్లు పొడిగిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో 50 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని ఉద్ఘాటించారు. 2047 నాటికి 350 పైగా ఎయిర్ పోర్టులు నిర్మిస్తామన్నారు.
Tags :