ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని టెల్అవీవ్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున టెహ్రాన్‌కు చెందిన సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ మేరకు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.