1951 : భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. 1971 : ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం 1929 : కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి 1968 : నటుడు సంపత్ రాజ్ బర్త్ డే 1987 : భారతీయ క్రికెట్ ఆటగాడు ఉమేష్ యాదవ్ పుట్టిన రోజు * అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం