• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

KCR vs Etela : ఈటల రాజేందర్‌కు ఫోన్ చేయండన్న కేసీఆర్.. నన్ను గెంటేశారన్న ఈటల

అసెంబ్లీలో ఈటల రాజేందర్ గురించి పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రాజేందర్ స్పందించారు. నా మీద చేసిన దాడిని మరిచిపోలేను. నేను పార్టీ మారలేదు

February 12, 2023 / 08:09 PM IST

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అదే స్కూల్ హాస్టల్ లో ఉంటున్న బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

February 12, 2023 / 07:45 PM IST

Assam Earthquake: అసోంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.

February 12, 2023 / 07:33 PM IST

Raashi Khanna : బ్లాక్ అండ్ బ్లాక్‌లో రాశీ ఖన్నా అందాలు అదుర్స్

రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ ఖన్నా తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లో ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లో రాశీ ఖన్నా అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

February 13, 2023 / 12:41 PM IST

CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పిట్ట కథ.. ఎవరి గురించో తెలుసా?

భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు కదా.. అది చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి సూచి తీసుకుంటే తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. చిన్న దేశాలు అయిన బంగ్లాదేశ్...

February 12, 2023 / 06:13 PM IST

Zomato closure: తీవ్ర నష్టాల్లో జొమాటో.. 225 నగరాల్లో సేవలు నిలిపివేత

ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

February 12, 2023 / 06:37 PM IST

CM KCR : మన్మోహన్ సింగ్ చేసిన పనులు కూడా మోదీ చేయలేదు.. అసెంబ్లీలో కేసీఆర్

ఆ తర్వాత కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు. ప్రజలే చూసుకుంటారు ఆ తమాషాలు అన్నారు

February 12, 2023 / 05:12 PM IST

google maps new feature:గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..ఆ 5 నగరాల్లో

google maps new feature:గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది. నావిగేషన్ యాప్ (navigation app) వాడేవారికి మరింత ఆకట్టుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్‌ వ్యూ (immersice view) అనే సరికొత్త ఫీచర్‌ను (new feature) గూగుల్‌ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లో గల ఐదు నగరాల్లో (5 cities) ఈ ఫీచర్‌ తీసుకొచ్చింది.

February 12, 2023 / 04:40 PM IST

Narayana Swamy : జగన్‌పై ఈర్ష్య పెంచుకుంటే దేవుడు క్షమించడు.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

దేశం అంతా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

February 12, 2023 / 04:06 PM IST

cm kcr on citizenship:పౌరసత్వం వదులుకోవడమా? ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంది?

cm kcr on citizenship:దేశంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదని సీఎం కేసీఆర్ (cm kcr) అన్నారు. అందుకే విదేశాలపై (foreign) మోజు చూపిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పొట్టకూటి కోసం వెళితే.. మరికొందరు మంచి లైఫ్ కోసం వెళుతున్నారని చెప్పారు. అమెరికా (america)లో పిల్లలకు గ్రీన్ కార్డు (green card) వస్తే ఇండియాలో (india) వారి పేరంట్స్ (parents) పండుగ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

February 12, 2023 / 04:03 PM IST

KA PAUL:ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: కేఏ పాల్

KA PAUL:ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA PAUL) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (brs mla) టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీలో చేరతారని.. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను (mla) ప్రలోభాలకు గురిచేశారా అని అడడగా.. 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నీతి, నిజాయితీ ఉన్న వారు ఉంటారని పేర్కొన్నారు.

February 12, 2023 / 01:51 PM IST

Banda prakash: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవం

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.

February 12, 2023 / 01:12 PM IST

nara lokesh son:దేవాన్ష్ అడగడంతో లోకేశ్ వద్దకు బ్రాహ్మణి

నాన్నను చూడాలని దేవాన్ష్ (Devansh) అడగగా కొత్తూరు విడిది కేంద్రానికి నారా బ్రాహ్మణి (nara brahmani) చేరుకున్నారు. కుమారుడు అడగగా క్షణం ఆలోచించకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ (hyderabad) నుంచి కొత్తూరుకు బయల్దేరారు. ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన భోజనం తీసుకొచ్చారట. కుమారుడు, భార్యతో కలిసి ఇంటి వద్ద నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ ఆరగించారట. కుమారుడితో కాసేపు సరదాగా లోకేశ్ గడిపారు.

February 12, 2023 / 03:42 PM IST

Dayanand Saraswati : దయానంద్ సరస్వతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ

స్వామి దయానంద్ సరస్వతి (Dayanand Saraswati) 200వ జయంతి వేడుకలను ఆదివారం ( New delhi) న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారింభించారు. ఈ నేపథ్యంలో నే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

February 12, 2023 / 01:15 PM IST

దుబ్బాక కాంగ్రెస్‌లో ”త్రిముఖ” పోరు.. మరింత వేడెక్కిన రాజకీయం

సిద్దిపేట జిల్లా దుబ్బాక( Dubbaka) నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న(Cherukusrinivas Reddy) చెరుకుశ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ పేరుతో పిబ్రవరి 1 నుంచి ఊరూరు తిరుగుతున్నారు. మరో కాంగ్రెస్ నాయకుడుశ్రావణ్ కుమార్ రెడ్డి (Jodoyatra) జోడోయాత్ర పేరుతో అక్కడక్కడ తిరుగుతున్నారు. వీళ్...

February 12, 2023 / 12:25 PM IST