• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Sri Rama Navami రోజున విషాదం… బావిలో పడిపోయిన భక్తులు..!

Sri Rama Navami : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి రోజున విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా భక్తులు మెట్ల బావిలో పడిపోయారు.

March 30, 2023 / 04:26 PM IST

actress Ramya : అమ్మానాన్న తర్వాత రాహుల్ గాంధీనే : కన్నడ నటి రమ్య

కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ పై కన్నడ నటి (Kannada actress), మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) (Ramya) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చనిపోయాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో తనకు కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul)మద్దతుగా నిలిచారని రమ్య గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను తాజాగా ఓ కన్నడ టాక్ షోలో పంచుకున్నారు.

March 30, 2023 / 04:11 PM IST

Jio: రూ.198కే Jioలో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.

March 30, 2023 / 03:38 PM IST

Shobhayatra : శ్రీరాముని శోభాయాత్ర.. ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు

శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినం సందర్బంగా హైదరాబాద్‌లో(Hyderabad) శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు (Police) భద్రత పెంచారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభంకానున్న ఈ శోభాయత్ర సీతారామ్ బాగ్ (Sitaram Bagh) ఆలయం నుండి సుల్తాన్ బజార్ (Sultan Bazar) హనుమాన్ వ్యాయామశాల వరకు సా...

March 30, 2023 / 03:22 PM IST

Lalit Modi : రాహుల్ గాంధీ పై కేసు పెడతా..!

Lalit Modi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కొత్త తలనొప్పులు మొదలౌతున్నాయి. మోదీలపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం రేపాయి. ఈ కామెంట్స్ కారణంగానే ఆయన తన ఎంపీ పదవికి దూరం కావాల్సి వచ్చింది. తాజాగా.. ఆయనకు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ రూపంలో మరో సమస్య ఎదురైంది.

March 30, 2023 / 03:03 PM IST

World Idli Day: నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం…దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా

మీకు ఇడ్లీ అంటే ఇష్టమా? మీ ఆహారంలో ఎక్కువగా ఇడ్లీ వంటకాన్ని తింటున్నారా? ఇడ్లీ భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

March 30, 2023 / 02:39 PM IST

Shashi Tharoor: రాజకీయాలు, మానవత్వం వేరని చూపించారు, థ్యాంక్స్ నిర్మలాజీ.. థరూర్

ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ పైన నిర్మల సీతారామన్ రూ.7 లక్షల జీఎస్టీని ఎత్తివేసి, ప్రాణాలు కాపాడారని, ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.

March 30, 2023 / 01:51 PM IST

dussehra: దసరా మూవీ తెలుగు రివ్యూ

న్యాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్‌లో తొలిసారి దసరాలో ఔట్ అండ్ ఔట్ మాస్ పాత్రలో యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం భారీ హైప్ మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాని మొదటి పాన్-ఇండియన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

March 30, 2023 / 01:54 PM IST

Minister Vemula Prashanth Reddy నితిన్ గడ్కరీ కి లేఖ.. టోల్ ఛార్జీల పెంపు

Vemula Prashanth Reddy : టోల్ ఛార్జీలను పెంచుతూ ఎన్ హెచ్ఏఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు.

March 30, 2023 / 01:36 PM IST

RK Roja: అచ్చెన్నాయుడు వైసీపీలోకి రావడానికి ప్రయత్నం, శ్రీదేవికి రోజా సవాల్

తెలుగు దేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీలోకి రావడానికి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లేదంటే తమ పార్టీ నాయకులు ఆయనతో టచ్ లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.

March 30, 2023 / 01:31 PM IST

Kejrival కామెంట్స్..! 2050లో కూడా బీజేపీ గెలవదు..

Kejrival : అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.

March 30, 2023 / 01:01 PM IST

శ్రీరామనవమి వేళ యాదాద్రిలో Drone Camera కలకలం.. ఇద్దరు అరెస్ట్

ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు.

March 30, 2023 / 12:47 PM IST

Bus catches fire: బైక్ దూసుకు రావడంతో రాజధాని బస్సులో మంటలు

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సును స్కూటీ ఢీకొనడంతో ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పైన వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

March 30, 2023 / 12:30 PM IST

Kohli sold cars: అందుకే కొన్న కార్లను చాలా వాటిని అమ్మేశానన్న కోహ్లీ

తాను వివిధ సందర్భాల్లో అనుకోకుండా చాలా కార్లను కొనుగోలు చేశానని, అయితే వాటి అవసరం లేకపోవడంతో అమ్మివేసినట్లు చెప్పాడు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ.

March 30, 2023 / 11:59 AM IST

Rahul Gandhi disqualification: అప్పీల్ చేసుకునే అవకాశం.. రాహుల్ గాంధీపై జర్మనీ

రాహుల్ గాంధీ అనర్హత పిటిషన్ పైన అమెరికా తర్వాత.. తాజాగా జర్మనీ స్పందించింది. ఆయనకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్నదని అభిప్రాయపడింది.

March 30, 2023 / 11:07 AM IST