హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలి. విశ్వనగరం దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది. ’ అని పేర్కొన్నారు.
ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.
Mega Vs Allu Family : ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఫ్యాన్స్ అయితే మాములుగా రచ్చ చేయడం లేదు. ఆరెంజ్ రీ రిలీజ్, ఆర్సీ 15 టైటిల్‌తో చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
రంజాన్ పవిత్ర మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో హలీం కోసం జనాలు పెద్ద ఎత్తున ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. ఈ వంటకాన్ని మటన్ లేదా చికెన్‌ని పౌండింగ్ చేసి, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులతో కలిపి.. పెద్ద పాత్రలో భట్టిపై వండి తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంటకాన్ని ఆరగించేందుకు ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ లో ఎక్కడ హలీం ఎక్కడ బాగుంటుందో టాప్ 10 ప్రద...
Samshabad : శంషాబాద్ లో ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66.47 లక్షల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు.
ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(vidala rajini), ఎంపీ అవినాష్ రెడ్డి(mp avinash reddy) బంధువులకు(relatives) హైకోర్టు(ap High Court) నోటీసులు(notices) జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని మురుకిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తున్నట్లు వెల్లడించింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తాత సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు రంజిత్ సావర్కర్.
YS Sharmila:తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు (supreme court) విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.
యునెస్కో కర్ణాటకలోని హొన్నావర్(Honnavar) టౌన్ సబ్ రిజిస్ట్రార్(sub registrar officer) ఈ సంతకాన్ని ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంతకంగా గుర్తించలేదని తేలింది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం కాదని ఫాక్ట్ చెక్ వెబ్ సైట్ వెల్లడించింది. యునెస్కో(UNESCO) ఉత్తమ సంతకానికి ఎలాంటి గుర్తింపు లేదా అవార్డు ఇవ్వదని స్పష్టం చేసింది.
హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని మండిపడుతున్నారు. విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల జరిమానా చెల్లించాలని చెప్పడం దారుణంగా పేర్కొంటున్నారు. ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి అని నిలదీస్తున్నారు.
mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్‌పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు.
అమెరికాలో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనపై ( US school shooting) ప్రకటన చేయడానికి వచ్చిన అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden ) దాని కంటే ముందు, మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీసింది.
Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు... అర్జున్ టెండుల్కర్ మరోసారి ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నాడు. చివరి నిమిషంలో అర్జున్ కి చోటు దక్కడం విశేషం. బుమ్రా లేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు.
Why Rahul:కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విదేశాల్లో కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే కర్ణాటకలో ఇద్దరు బీజేపీ నేతలకు జైలు శిక్ష పడింది.. అయినప్పటికీ వారిపై అనర్హత వేటు వేయలేదు. వారికి శిక్ష విధించి 2 నెలలు అవుతున్నా.. అనర్హత వేటు వేయలేదు.