• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Parinithi Chopra : ఎంపీతో హోటల్‌లో స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Parinithi Chopra : హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు.

March 24, 2023 / 12:52 PM IST

Yogi Adityanath: యూపీ చరిత్రలోనే సీఎంగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ఒకేఒక్కడు యోగి

యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

March 24, 2023 / 10:06 AM IST

Contraception: గర్భనిరోధానికి పిల్స్‌తో పనిలేదు, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం కొత్త విధానం

మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.

March 24, 2023 / 09:16 AM IST

Kotamreddy to join TDP: నేడు టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.

March 24, 2023 / 08:50 AM IST

Acid attack: ప్రియుడితో వెళ్ళిపోయిందని, కోర్టులోనే భర్త యాసిడ్ దాడి

తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్... ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమెతో పాటు ఆమెకు సమీపంలో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

March 24, 2023 / 07:57 AM IST

AP MLC Elections: ఆ పేర్లు బయటపెట్టం, చంద్రబాబు ఇందులో దిట్ట.. సజ్జల

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు.

March 24, 2023 / 07:38 AM IST

AP MLC Elections: గెలిచిన టీడీపీ, అనవసరంగా నన్ను లాగొద్దన్న శ్రీదేవి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు.

March 24, 2023 / 07:13 AM IST

TSPSC paper leak: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...

March 24, 2023 / 06:46 AM IST

Ram Charan : రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రేపు స్పెషల్ సీడీపీ రిలీజ్ !

ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్డే . ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టినరోజు(birthday) ఇది. అందువలన ఈ సారి ఆయన బర్త్డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు.

March 23, 2023 / 10:00 PM IST

Health Tips: రోజూ నెయ్యి తింటే కలిగే లాభాలివే

ప్రస్తుత రోజుల్లో చాలా మంది పోషక విలువలున్న ఆహారాన్ని(Food) తీసుకోవడం లేదు. తద్వారా అనేక మంది రోగాల(Health Problems) బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినడం వల్ల అనారోగ్యపాలు అవుతున్నారు. జంక్ ఫుడ్(Junk Food)కు అలవాటు పడి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మన పూర్వీకులు చెప్పినట్లు కల్తీ లేని పోషక విలువలుండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇటువంటి పదార్థాలలో మనం ము...

March 23, 2023 / 09:52 PM IST

TSRTC : ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’

ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్‌ విధాన్నిఅమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూత్రప్రాయంగా నిర్ణయించింది. TSRTC ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగళూరు (Bangalore) మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డైనమిక్ ప్రైసింగ్‌ విధాన వివరాలను టీఎస్...

March 23, 2023 / 09:11 PM IST

Ganta srinivasa rao : రాజీనామా రూమర్స్ పై మండిపడ్డ గంటా

తన రాజీనామా విషయంలో వస్తున్న రూమర్స్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామా లెటర్ ను పోలింగ్ కు గంట ముందు ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని గంటా తేల్చిచెప్పారు. తన రాజీనామాను ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ అని అన్నారు. తమ అసంతృ...

March 23, 2023 / 08:01 PM IST

AP MLC Election : ఎమ్మెల్సీలుగా ఐదుగురు వైసీపీ అభ్యర్థుల విజయం…ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజ...

March 23, 2023 / 08:00 PM IST

Accenture: యాక్సెంచర్ లో 19 వేల ఉద్యోగాల కోత!

మాంద్యం, రికార్డు ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా యాక్సెంచర్(Accenture) కూడా చేరింది. 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే మెటా, గూగుల్, అమెజాన్ వంటి సాంకేతిక దిగ్గజాలు తొలగింపులను ప్రకటించాయి.

March 23, 2023 / 07:48 PM IST

IPL 2023లో మార్పులు.. టాస్ తర్వాత జట్టు ఎంపిక

ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్‌లో పేర్కొంది.

March 23, 2023 / 07:15 PM IST