పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎన్టీపీసీలో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది. ఏపీ (AP) పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణకు (Telangana) కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్ 1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్‌లో గురువారం విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా శుక్రవారం మ...
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రతిపక్ష TDPలో చేరారు. ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) సమక్షంలో గిరిధర్, అతని అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు.
Ramzan Month : ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను రంజాన్‌గా జరుపుకుంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు 30 రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాను ఆరాధిస్తారు. ఈ సమయంలో, ఉపవాసం ఉన్నవారు సహరీ ఇఫ్తార్ రూపంలో రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...
సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్...
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.
దేశంలో కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న సమయంలో కోవిడ్ (Covid) మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(positive cases )సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Vallabhaneni Vamshi : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా దుమారం రేపాయి. కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందనుకున్న చోట.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ గెలుపును టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తుంటే... అధికార వైసీపీ నేతలు రగిలిపోతున్నారు.
Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.