• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

KGF2, RRRను వెనక్కి నెట్టిన ‘కాంతార’..!

అప్పుడు కెజియఫ్‌.. ఇప్పుడు కాంతార.. ప్రస్తుతం అంతటా ఇదే మాట వినిపిస్తోంది. కాంతార అనే కన్నడ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. కెజియఫ్ తర్వాత సంచలనం సృష్టించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏకంగా కెజియఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలను వెనక్కి నెట్టి రికార్డు క్రియేట్ చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారకు.. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కన్...

October 15, 2022 / 06:46 PM IST

విశ్వక్ సేన్ గెస్ట్‌గా చరణ్‌ వస్తున్నాడా!?

ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు బడా హీరోల ప్రమోషన్స్‌తో.. మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే చిరు, పవన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ.. లాంటి స్టార్ హీరోలు.. చిన్న సినిమాల కోసం తమవంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కోసం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నా...

October 15, 2022 / 06:40 PM IST

రాజధాని కోసం వైసీపీ విశాఖ గర్జన..!

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజు రోజుకీ హీట్ పెంచుతోంది. అమరావతి రాజధానిగా ఉండాలని అక్కడి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా… విశాఖనే పరిపాలనా రాజధానిగా ఉండాలని అధిక పార్టీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో… ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు వైసీపీ నేతల మద్దతుతో విశాఖ నగరంలో గర్జన నిర్వహించారు. ఏపీ మంత్రులు దాదాపుగా ఈ గ...

October 15, 2022 / 06:37 PM IST

ఆసియా కప్… కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు..!

ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సునాయాశంగా విజయం సాధించింది. 11.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది 7వ ఆసియా కప్ విజయం. భారత [&hell...

October 15, 2022 / 06:31 PM IST

‘బింబిసార’ ఓటిటి డేట్ లాక్..!

థియేటర్లోకి జనాలు రావడం లేదనుకుంటున్న సమయంలో.. కంటెంట్‌తో వచ్చి హిట్ కొట్టి చూపించాడు కళ్యాణ్ రామ్. దాందో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది బింబిసార. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 65 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. టైమ్ ట...

October 15, 2022 / 06:29 PM IST

మహేష్‌ లండన్ ట్రిప్ అందుకే.. అదంతా పుకారు..!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏమైందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే తన తల్లి ఇందిరా దేవి మరణం.. మహేష్‌ను ఎంతగానో కలిచివేసింది. ఇంకా ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాడు మహేష్. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్‌కు కూడా బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను.. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్...

October 15, 2022 / 06:24 PM IST

‘ఆదిపురుష్-జిన్నా’ మధ్యలో ఐటెం రాజా..!

ఇటీవలె అయోధ్యలో చాలా గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ పై నెటిజన్స్, సినీ ప్రముఖులు, పొలిటీషయన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదేం గ్రాఫిక్స్, ఇవేం విజువల్స్.. అసలు రాముడు, రావణుడి లుక్ ఏంటి.. ఇలాంటి ఎన్నో విమర్శలు చేశారు. మొత్తంగా ఒక నిమిషం 47 సెక్లన్ టీజర్‌తో ఆదిపురుష్ ఓ యానిమేటెడ్ సినిమా అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో.. మంచు విష్ణు కూడా ఆదిపురుష్ పై నెగిటివ్ […]

October 15, 2022 / 06:20 PM IST

‘సలార్’ క్లైమాక్స్ పై మాసివ్ అప్టేట్ ఇచ్చిన మేకర్స్..!

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ మాత్రమే తమ మాసివ్ దాహం తీర్చే సినిమా అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కెజియఫ్‌లో ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్.. హై ఓల్టేజ్ ఫైట్స్ చూసి.. సలార్‌ను నెక్ట్స్ లెవల్లో ఊహించుకుంటున్నారు. ఇప్పటి వరకు లీక్ అయినా.. రిలీజ్ అయిన పోస్టర్స్‌.. సలార్ మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖామయమంటున్నాయి. అందుకే సలార్ అప్టేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన...

October 15, 2022 / 06:16 PM IST

అభిమాని నిర్వాహకం… కోహ్లీని అరెస్టు చేయాలంటూ డిమాండ్…!

సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. క్రికెట్ అభిమానులైన ఇద్దరు స్నేహితులు పూర్...

October 15, 2022 / 04:44 PM IST

చంద్రబాబు పతనం అన్ స్టాపబుల్… అంబటి విమర్శలు..!

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ షోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని అంబటి ఆరోపించారు. కేవలం తనకు రాజకీయాలకు ఉపయోగపడాలనే ఈ టాక్ షోకి చంద్రబాబు వచ్చాడంటూ నిప్పులు చెరిగాడు. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు అన్నారు. మూడు గంటలు కాళ...

October 15, 2022 / 04:40 PM IST

కాంతార(kantara) మూవీ ఫుల్ రివ్యూ

నటీనటులు – రిషబ్ శెట్టి, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడరచన, దర్శకత్వం – రిషబ్ శెట్టినిర్మాత – విజయ్ కిరగందూర్, తెలుగులో అల్లు అరవింద్ హక్కులు తీసుకున్నారుసంగీతం – బి.అజనీష్ లోక్‌నాథ్సినిమాటోగ్రఫీ – అరవింద్ ఎస్.కశ్యప్ప్రొడక్షన్ కంపెనీ – హోంబలే ఫిల్మ్స్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ మూవీ రికార్డులు మరువక ముందే…మరో సినిమా కాంతార(kantar...

October 15, 2022 / 01:56 PM IST

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 107కి పడిపోయిన భారత్

ప్రపంచ ఆకలీ సూచీ 2022లో భారత్ మరింత దిగజారింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే ఇండియా వెనుకబడి ఉంది. మరోవైపు దక్షిణాసియా దేశాల్లో ఆప్గానిస్తాన్ మినహా మిగిలిన దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఇక పాకిస్తాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, న...

October 15, 2022 / 11:59 AM IST

హిజాబ్ వివాదంపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ … హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్న...

October 15, 2022 / 11:55 AM IST

తెలంగాణలోనూ టీడీపీలోకి నేతలు.. ఊహించని పరిణామమే…!

తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో… ఓ సీనియర్ నేత టీడీపీలో చేరారు. ఇది ఒకింత అందరినీ షాకింగ్ కి గురిచేసిందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాస...

October 15, 2022 / 11:50 AM IST

TRS పార్టీ సభ్యత్వానికి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

తెలంగాణ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో…TRS నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిగా తనకు టిక్కెట్ ఇస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి గత ఎన్నికల్లో పో...

October 15, 2022 / 10:51 AM IST