ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా ఇట్టే ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రతీ రోజూ నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. రీసెంట్గా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్(BRS) నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై రేవంత్ మండిపడ్డారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి తాను వస్తానని, ఈటలను రమ్మన్నారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ ను కూడా చేయాలన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 23వతేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్కార్ పురస్కారం పొందిన ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ తో ఆయన భేటీ కానున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తన ఆస్తులను ప్రకటించారు. తను, కుటుంబ సభ్యుల పేర్లతో రూ.1414 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే డీకే ఆస్తులు 68 శాతం పెరగడం విశేషం.
ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు.
అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి మరో గట్టి షాక్ తగలబోతోందా?. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతున్న వేళ తాజాగా మరో కీలక నేత, తెలంగాణ విద్యార్థి నేత కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడు. దాదాపు రెండు నెలల పాటు...ఆయన షూటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా...ఉండాలని భావిస్తున్నారట. అది కూడా కేవలం తన భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డ తో గడపడం కోసమేనట.
తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.