• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Liquor ఒంటికి మంచిది, నొప్పులు తెలియవు.. ఛత్తీస్ ఘడ్ మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్

ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.

April 10, 2023 / 05:32 PM IST

Vande Bharat Express: హైదరాబాద్-బెంగళూరు మధ్య మరో వందే భారత్

భాగ్యనగరానికి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానుంది. హైదరాబాద్ - బెంగళూరు మధ్య కొత్త రైలును నడపాలని చూస్తున్నట్లుగా సమాచారం.

April 10, 2023 / 05:29 PM IST

Chandra Babu : టీడీపీ మహిళా నేత అరెస్టు పై చంద్రబాబు సీరియస్..!

Chandra Babu : కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,హనుమాన్ జంక్షన్ పోలీసులు... ఫిబ్రవరి 20 గన్నవరం లో టీడీపీ ,వైసీపీ గొడవలకు సంబంధించి రెండు కేసులకు నిందితురాలిగా ఉన్నారు కళ్యాణి ..

April 10, 2023 / 05:11 PM IST

Balagam: మూవీ చూసిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.

April 10, 2023 / 05:05 PM IST

Steel Plant ప్రజల సెంటిమెంట్, కేసీఆర్ కామెంట్ల నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రియాక్షన్

స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.

April 10, 2023 / 05:00 PM IST

Amazon: ఎకో డాట్(5th generation)స్మార్ట్ స్పీకర్..ధర ఎంతంటే

మీరు ప్రస్తుతం సరసమైన ధరలకే అత్యుత్తమ స్మార్ట్ స్పీకర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చక్కని అవకాశం. ఎందుకంటే అమెజాన్ నుంచి ఎకో డాట్(Echo Dot) (5th generation) స్మార్ట్ స్పీకర్(smart speaker) అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ సహా అనేక ఫీచర్లతో మీ ప్రస్తుత స్మార్ట్ హోమ్ సెటప్‌ను సులభంగా దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు.

April 10, 2023 / 04:45 PM IST

viral news: నర్మదా నది నీళ్లలో నడుస్తుందంటూ ప్రచారం.. కానీ..

ఒక మహిళ నర్మదా నది నీటిపై నడిచే వీడియో వైరల్ కావడంతో ఆమెను దేవత నర్మదా మాతగా కీర్తించారు స్థానికులు.

April 10, 2023 / 04:33 PM IST

Movies : ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలివే

వేసవి(Summer)లో మిమ్మల్ని అలరించడానికి కొత్త సినిమాలు(New Movies) రెడీ అయ్యాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ(OTT)ల్లోనూ సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 10, 2023 / 04:27 PM IST

OnePlus Nord CE 3 Lite 5G…20 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

OnePlus నుంచి 20 వేల రూపాయల్లోపే అదిరిపోయే 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. OnePlus సరికొత్త ఫోన్ ఏప్రిల్ 11 నుంచి దాని అధికారిక వెబ్‌సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి లభ్యం కానుంది. అయితే ఈ పోన్ మోడల్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం.

April 10, 2023 / 04:12 PM IST

Pongulati Srinivas Reddy : సస్పెన్షన్ పై పొంగులేటి రియాక్షన్ ఇదే..!

pongulati Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది .. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు ఇద్దరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .. అయితే దానిపై పొంగులేటి మాట్లాడుతూ ..

April 10, 2023 / 04:06 PM IST

Rana naidu చూస్తేనే కదా ట్రెండింగ్‌లో ఉంది.. లేదంటే ఎలా: నవదీప్

రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.

April 10, 2023 / 03:55 PM IST

Amritpal Singh’s aide arrested: అమృత్ పాల్ సింగ్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

అమృత్ పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు, మెంటార్ పపల్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు హోషియార్ పూర్ లో అరెస్ట్ చేశారు.

April 10, 2023 / 03:56 PM IST

Business Summit: ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్

భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్‌(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.

April 10, 2023 / 03:43 PM IST

Health Tips : వేసవి తాపాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే

వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 10, 2023 / 03:43 PM IST

Tenth Paper Leak : ముగిసిన విచారణ.. ఫోన్​ తో హాజరైన ఈటెల

ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు.

April 10, 2023 / 03:37 PM IST