➢ GO 55 ప్రకారం గ్రూప్-1 ఉద్యోగానికి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. ➢ మిగతా రిజర్వ్డ్ పోస్టులకు ఆయా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ➢ రిజర్వ్డ్ అభ్యర్థులు వారి కోటాతోపాటు ఓపెన్ కోటాలోనూ ఉద్యోగం పొందవచ్చు. ➢ ఇక GO 29 ప్రకారం ఓపెన్ కోటాలో రిజర్వుడ్ అభ్యర్థులకు ఉద్యోగం పొందే అవకాశం ఉండదు. ➢ మెరిట్ ర్యాంకు వచ్చినా రిజర్వ్డ్ అభ్యర్థులకు ఛాన్స్ ఉండదు.