AP: పోలవరంలో మూడో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. ఇవాళ ప్రధాన డ్యామ్‌పై చర్చించనుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ నిర్మాణం డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్ అంశాలపై నిపుణుల బృందం చర్చలు జరపనుంది. అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో భేటీ కానుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొననున్నారు.