TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతరత్న పురస్కారానికి తగిన వ్యక్తి అని, ఆయనను గుర్తించింది తెలంగాణ తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావే అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.