TG: సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే దమ్ముందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. లైబ్రరీకి వెళ్లకుండా తోక ముడుచుకుని పారిపోతే నిరుద్యోగులను మోసం చేసినట్లే అని విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించి.. ఇప్పుడు నయవంచన చేశారని మండిపడ్డారు.