TG: నదీజలాల సమస్యపై ఉభయ రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలని సీపీఐ నేత నారాయణ సూచించారు. తెలుగు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సమస్య పరిష్కరించుకోవాలన్నారు. నదీజలాలపై కోర్టుల్లో పరిష్కారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. కాగా కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలపై మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే.