ఓట్ చోరీతోనే బీజేపీ గెలుస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ప్రజల్లో మోదీ, అమిత్ షాపై నమ్మకం పోయిందన్నారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో 3 కోట్ల ఓటర్లను తొలగించారని ఆరోపించారు. యువత డ్రగ్స్, బెట్టింగ్‌కు బానిసలు అవుతున్నారని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని ప్రియాంకగాంధీ వెల్లడించారు.