ఉత్తర ఐరోపా బాల్టిక్ సముద్ర తీరంలోని లాత్వియా దేశవ్యాప్తంగా పురుషుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో మహిళలు ‘అద్దె భర్త’లను నియమించుకుంటున్నారు. యూరోస్టాట్ నివేదిక ప్రకారం.. అందమైన మహిళలు ఉండే దేశంగా పేరుగాంచిన లాత్వియాలో పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది అతివలు ఉన్నారు. ‘నా స్నేహితురాళ్లు విదేశాలకు వెళ్లి అక్కడ బాయ్ ఫ్రెండ్లను వెతుక్కున్నారు’ అని ఓ మహిళ చెప్పారు.