TG: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుజరాత్లోని అమూల్ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డెయిరీని సందర్శించారు. అమూల్ ఉత్పత్తి, తదితర వివరాలు కాంగ్రెస్ నేతలు తెలుసుకున్నారు.