TG: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని మాజీమంత్రి KTR అన్నారు. ‘బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి అరెస్టులు చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన.. రైతు సంక్షేమ పాలన. రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం.. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Tags :