ఎడ్టెక్ సంస్థ BYJUS దివాలా ప్రక్రియకు NCLAT బెంచ్ ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపేసింది. BCCIకి BYJUS చెల్లించాల్సిన రూ.158.9 కోట్ల పెండింగ్ బిల్లుల నిర్ణయాన్ని కొట్టివేసి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. 2023 నవంబర్ వరకు BCCIకి జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా వైదొలిగింది. కాంట్రాక్ట్ ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది BYJUSపై కేసు నమోదైంది.