WG: తాడేపల్లిగూడెం పట్టణములో భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో డాక్టర్ అల్లు కృష్ణ మహేష్ బుధవారం దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ నిర్వహించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మాట్లాడుతూ ఫిజియోథెరపీ దివ్యాంగుల పిల్లలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా చెయ్యాలన్నారు. ప్రత్యేక ఉపాధ్యాయుడు బాల ఈశ్వరయ్య, చంద్ర కుమారి పాల్గొన్నారు.