అనంతపురం: యాడికి మండల కేంద్రంలో బుధవారం దారుణ హత్య జరిగింది. వీరన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణను అలియాస్ గుర్రం యాడికిలోని కుంట వద్ద ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.