AP: YCP కోటి సంతకాల సేకరణ హాస్యాస్పదం అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కు ఇవ్వలేదని విమర్శించారు. నారావారిపల్లెలోనూ సంతకాలు సేకరించామని అంటున్నారని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడింది? అని ప్రశ్నించారు.