AP: నౌకాయాన మంత్రి సర్బానందను రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలిశారు. షిప్ బిల్డింగ్ క్లస్టర్, సాగరమాల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రాధాన్యంపై ఇరువురు చర్చించారు. మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధిపై సమీక్షించారు. విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి పోర్ట్ కమ్ షిప్‌యార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.