AP: విజయవాడ ఆటోనగర్లో ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. మెట్రో, ఏలూరు రోడ్డు పైవంతెన పనుల వల్ల ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. గన్నవరం విమానాశ్రయానికి రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు పలు సూచనలు చేశారు.