TG: కృష్ణా జలాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు అంటే బీఆర్ఎస్కు చులకన భావం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కీలక ప్రాజెక్ట్‌లపై చర్చకు దూరమయ్యారన్నారు.
Tags :