TG: ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటలకు షేక్ పేట్ డివిజన్లోని హనుమాన్ దేవాలయం వద్ద సభలో పాల్గొంటారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో ర్యాలీ, శ్రీరామ్ నగర్ పీజేఆర్ సర్కిల్ వద్ద సభలో ప్రసంగిస్తారు.