TG: పాలమూరు జిల్లా రాజకీయ వేదికైందని ఎంపీ డీకే అరుణ అన్నారు. పాలమూరును కేసీఆర్, రేవంత్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదని విమర్శించారు. పీపీటీలతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారని తెలిపారు. పాలమూరు DPR మార్చి మూడేళ్లలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.