భోపాల్లోని గ్యాస్ వ్యర్థాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అయింది. 1984 డిసెంబరు 2-3 తేదీల్లో ఇండోర్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ అయింది. ఈ దుర్ఘటనలో 5,479 మంది మృతి చెందగా 5 లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి 377 మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు అక్కడే ఉండిపోయాయి.