AP: సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఏపీలో ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది వైసీపీయే అని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అనుమతులు తెచ్చింది జగన్ అని, కాకినాడ, విశాఖలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టులన్నీ.. వైసీపీ హయాంలో తెచ్చినవేనని పేర్కొన్నారు.
Tags :