ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. కాగా, చట్టం రూపాంతరం చెందకముందే వింజో, నజారా టెక్నాలజీస్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ రియల్ మనీ గేమ్స్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించాయి.