TG: హైదరాబాద్లో హైడ్రా మళ్లీ యాక్షన్ మొదలు పెట్టింది. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన 50 మందికి నోటీసులు పంపింది. పార్కులు, ఫుట్పాత్లు, నాలాలు, రోడ్లను ఆక్రమించిన వారిపై ఫోకస్ పెట్టింది. నోటీసులు అందిన 15 రోజుల్లో ఆక్రమణలను తొలగించకపోతే కూల్చివేస్తామని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.