KMR: నసురుళ్లాబాద్ మండలంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం పర్యటించారు. బొమ్మన్దేపల్లి, దుర్కి, అంకోల్ క్యాంప్ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతలతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతుల ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.