AP: రాష్ట్రంలో పేదలకు ఇళ్లపై సీఎం చంద్రబాబు గుడ్న్యూస్ చెప్పారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. డిసెంబర్లో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చంద్రబాబు తెలిపారు.