➢జాతీయ విద్యా దినోత్సవం. ➢1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ➢1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు. ➢1918: పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా జననం. ➢ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప జననం. ➢1888: భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం. ➢1970: పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం. ➢2023: తెలుగు చలన చిత్ర నటుడు చంద్రమోహన్ మరణం.